HELLO FRIENDS
HAPPY AND PROSPEROUS NEW YEAR 2010 FOR ALL OF YOU
Thursday, December 31, 2009
Sunday, December 27, 2009
ఒక మంచి పాట
మధుమాస వేళలో ...మరు మల్లె తోటలో
మనసైన చిన్నదీ .... లేదేలనో....... (మధు)
చ 1) ఆడింది పూల కొమ్మ.... పాడింది కోయిలమ్మ
అనురాగ మందిరంలో కాన రాదు పైడి బొమ్మ
ప్రణయాలు పొంగే వేళ
నాలో రగిలే ఏదో జ్వాల (మధు)
చ ౨) ఉదయించే భాను బింబం వికసించలేదు కమలం
నెల రాజు రాక కోసం వేచింది కన్నె కుముదం
వలచింది వేదనకేనా
జీవితమంతా దూరాలెనా (మధు)
వివరాలు తెలియవ్ కాని, ఒక మంచి పాట అని మాత్రం ఎంజాయ్ చేయచ్చు .
ఫ్రెండ్స్, ఎంజాయ్

డియర్ ఫ్రెండ్స్ కొత్త పాటలు, సినిమాల కోసం
డియర్ ఫ్రెండ్స్ కొత్త పాత సినిమా పాటలు మరియు సినిమాలు మీరు ఈ క్రింది అడ్రస్ నుండి పొంద గలరు. మీకు నచినట్లయితే ఈజీగ డౌన్లోడ్ చేసుకోవొచ్చు . మీకు తెలిసిన సైట్స్ ఏమైనా ఉంటె తెలుపగలరు. మీ కామెంట్స్ పొందుపరచ గలరు .
www.doregama.com
Labels:
ఫర్ సాంగ్స్ అండ్ మూవీస్
న్యూ ఇయర్ కేలండర్ మీ ఫోటో తో
హలో ఫ్రెండ్స్ మీరు న్యూ ఇయర్ కేలండర్ మీ ఫోటో తో తయారు చేసుకోవాలనుకుంటే ఈ క్రింది లింక్ ఫాలో అవ్వండి చాలు . దీనిపై మీ కామెంట్స్ పంపండి .
www.calendarika.com
మీ వర్డ్, ఎక్సెల్ ఫైల్ ను పి.డి.ఎఫ్. లోకి మార్చుకోండి
మీరు మీ వర్డ్, ఎక్సెల్ ఫైల్ ను పి.డి.ఎఫ్. లోకి మార్చుkovadaniki software ని
download chesukogalaru. its ఱేఏఏఏఏఏఏఏఏఏఏఏఏఏ
www.7-pdf.de
download chesukogalaru. its ఱేఏఏఏఏఏఏఏఏఏఏఏఏఏ
వార్తల్లో మన వి-నాయకులు
నిన్న వార్తలలో ఒక తె.రా.స. కార్యకర్త కనీసం చాడువుకున్నాడో లేదో తెలీదు. గీత ఆర్ట్స్ షూటింగ్ కి వెళ్లి వాళ్ళ పనిఆపి, గొడవ చేసి, " గడువు పెట్టి వచ్చాము" అని చెప్తున్నాడు. అతడు ఎవరో ఎందుకు ఆపుతున్నాడో కూడా తెలీదు. ఏదో పై వాళ్ళు " నేను చూసుకుంట నువ్వు వెళ్లి గొడవ చేసి రా " అని చెపితే కేవలం గొడవ చేసి వార్తలలో కనిపించడానికిచేసిన ప్రయత్నం లాగా అనిపించింది. దానం నాగేందర్ రెడ్డి ని కొట్టిన వాడు రౌడీ షీటర్, ఈ రోజు షూటింగ్ లుఆపుతున్నవాడు కూడా రౌడీ షీటర్. అంటే తె.రా.స. లో కార్యకర్తలందరూ రౌడీ షీటర్లేన ? కొట్టిన వాడు వార్తల్లో వ్యక్తీ అయ్యాడు, కొట్టిచుకున్న వాడు ఫేమస్ నాయకుడు అయి వార్తలలో తరచుగా కనిపిస్తున్నాడు .
తెలంగాణా అంశమే ప్రధాన విషయంగా, తెలంగాణా లో మాత్రమే పోటి చేసిన కూడా కనీసం పదిహెను స్థానాలు కూడాగెలుచుకోలేని వ్యక్తీ, అన్ని పార్టీ లు తరిమి వేయగా తప్పక పార్టీ పెట్టిన వ్యక్తీ, దొంగ నిరాహార దీక్ష చేస్తూ వెనక నుంచిఅన్నం తింటూ, సెలైన్ బాటిల్స్ తో నిరాహారదీక్ష చేసిన పెద్ద మనిషి ఇవాళ తెలంగాణా వాళ్ళకి మార్గదర్సకుడుఅయ్యాడు. తెలంగాణా వాళ్ళని ఇల్లాంటి వాళ్ళ చేతిలో పెడితే నిజంగా వీళ్ళను ఉధరిస్తారా ? ఫిఫ్టీ ఇయర్స్ ఉద్యమంచేసి తెలంగాణా సాధిస్తే అది వీళ్ళ చేతిలో స్వర్ణతెలంగాణా అవుతుందా లేక భిక్ష తెలంగాణా అవుతుందో ?
మన రాష్ట్రం లో కొత్తగా పెట్ట బోతున్న పరిశ్రమల్లన్ని వేరే రాష్ట్రాలకు తరలి పోతున్నాయి. అత్యంత ఎక్కువ ఆదాయాన్నిఇచ్చే సిని పరిశ్రమ ని నిర్లక్ష్యం చేస్తున్నారు. దీని వాళ్ళ ఎవరు నష్టపోతారో, ఎంత మంది నిరుద్యోగులు అవుతారో, ఎరాష్ట్రం అభివృద్ధి చెందుతుందో ? సమీప భవిష్యత్తు , స్వల్ప కాల ప్రయోజనాల గురించి ఆలోచిస్తున్న మనమేధావులు, నాయకులు దీర్ఘకాల పరిస్థితులు, ప్రయోజనాల గురించి ఏనాటికైనా ఆలోచించే స్తాయికి రాగలరా ?

Subscribe to:
Posts (Atom)